/rtv/media/media_files/2025/02/05/mouthulcers2.jpeg)
ఎక్కువగా ఒత్తిడికి గురైతే శరీరంపై తెల్లటి బొబ్బలు వస్తాయి. బాగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఆల్కలీన్ అవుతుంది. దీంతో మన బాడీలో ఆటోమెటిక్‌గా వేడి పెరుగుతుంది. దీనవల్ల నోటిలో తెల్లటి బొబ్బలు వస్తాయి.
/rtv/media/media_files/2025/02/05/mouthulcers5.jpeg)
ఎక్కువగా ఒత్తిడికి గురైతే శరీరంపై తెల్లటి బొబ్బలు వస్తాయి. బాగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఆల్కలీన్ అవుతుంది. దీంతో మన బాడీలో ఆటోమెటిక్‌గా వేడి పెరుగుతుంది. దీనవల్ల నోటిలో తెల్లటి బొబ్బలు వస్తాయి.
/rtv/media/media_files/2025/02/05/mouthulcers7.jpeg)
అలాగే వేడి ఆహారాలు, ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకోవడం, మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా నోటిలో తెల్లటి బొబ్బలు వస్తాయి. వీటితో పాటు శీతల పానీయాలు తీసుకోవడం, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు ఆమ్లంగా మారుతుంది. దీనివల్ల కూడా నోటిలో తెల్లటి బొబ్బలు వస్తాయి.
/rtv/media/media_files/2025/02/05/mouthulcers8.jpeg)
మరికొందరికి విటమిన్ల లోపం వల్ల నోటిలో తెల్లటి బొబ్బలు ఏర్పడతాయి. కాబట్టి ఇలా తెల్లటి బొబ్బలు కనిపిస్తే అసలు లైట్ తీసుకోవద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.