Alcohol: రోజూ నైట్‌ పెగ్‌ వేస్తున్నారా?

కార్మికల భాష ప్రకారం పెగ్‌ అంటే ఈవెనింగ్‌ గ్లాస్ అని అర్థమట. రోజంతా పని చేసి అలిసిపోయిన తర్వాత కార్మికులు సాయంత్రం ఓ గ్లాస్‌లో మందు తాగేవారు. అక్కడ నుంచి పెగ్ అనే పదం ప్రపంచానికి పాకింది

New Update

Alcohal: భారత్‌లో ఆల్కహాల్‌ పరిమాణాన్ని పెగ్‌గా ఎందుకు కొలుస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి పెగ్ అనే పదం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గని కార్మికుల శతాబ్దాల నాటి కథతో ఇది ముడిపడి ఉంది. అక్కడి కార్మికల భాష ప్రకారం పెగ్‌ అంటే ఈవెనింగ్‌ గ్లాస్ అని అర్థమట.

Also Read: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..!

రోజంతా పని చేసి అలిసిపోయిన తర్వాత కార్మికులు సాయంత్రం ఓ గ్లాస్‌లో మందు తాగేవారు. అక్కడ నుంచి పెగ్ అనే పదం ప్రపంచానికి పాకింది. బ్రిటిషర్లు దాదాపు అన్ని దేశాలను పాలించేందుకు ప్రపంచమంతా తిరిగారు కదా.. అలా అలా ఈ పదం ఇండియాలోకి కూడా వచ్చింది.

Also Read:  ఆమ్రపాలికి షాక్.. సేవ చేయాలని లేదా అంటూ చివాట్లు!

పాటియాలా పెగ్

ఇక ఆల్కహాల్ తాగినా తాగకున్నా పాటియాలా పెగ్ గురించి తప్పక వినే ఉంటారు. మీరు వినకపోతే బాలీవుడ్ పాటల్లో తప్పక విని ఉంటారు. అయితే దీన్ని పాటియాలా పెగ్ అని ఎందుకు అంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 1900 నుంచి 1938 వరకు అప్పటి పాటియాలా రాచరిక రాష్ట్రాన్ని పాలించిన పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ ఆస్థానంలో పాటియాలా పెగ్ కనుగొన్నారు.

Also Read:   స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!

Also Read:   మెగా - అక్కినేని హీరోల మధ్య బిగ్ ఫైట్?

Advertisment
Advertisment
తాజా కథనాలు