Radish: రోజుకు ఒక ముల్లంగి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే

ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ తినడం వల్ల జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ముల్లంగిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే ఇందులో ఉండే అధిక పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు