Health Tips: ఒక్క ఆకుతో ఎంతో రోగనిరోధకశక్తి మీ సొంతం

చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి. మునగాకు తీసుకోవడం వల్ల ప్రతి సీజన్‌లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. బలహీనత, అలసట జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు