Blue tea: బ్లూ టీ గురించి విన్నారా? ఈ శంఖపుష్ప టీలో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ లాంటి బలమైన యాంటిసైకోటిక్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. బ్లూ టీ, జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి.. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. By Vijaya Nimma 30 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Blue tea షేర్ చేయండి Blue Tea: బ్లూ టీ..! ఈ టీ గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. బ్లాక్ టీ తెలుసు, గ్రీన్ టీ తెలుసు. కానీ ఈ బ్లూ టీ ఏంటి అనుకుంటున్నారా..? అయితే.. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. శంఖపుష్ప అనే నీలిరంగు పువ్వుతో తయారు చేస్తారు. ఈ శంఖపుష్ప టీలో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ లాంటి బలమైన యాంటిసైకోటిక్ ప్లాంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. శారీరక శక్తిని మెరుగుతుంది: బ్లూ టీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శారీరక శక్తిని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ బ్లూ టీ బాడీ పెయిన్స్‌ని కూడా నివారిస్తుందంటున్నారు నిపుణులు. బ్లూ టీ, జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి.. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. ఇది కూడా చదవండి: రక్తదానంతో ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది! #blue-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి