KTR: 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన కేటిఆర్ బావమరిది.. ఎందుకంటే? 16 మీడియా సంస్థలకు కేటిఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రాగ్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో ఈ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపై ఏకంగా 10 కోట్ల దావా వేశారు. By Trinath 25 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కేటీఆర్ చెప్పినట్టే చేశారు. తమ పార్టీ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానెల్స్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తామన్న కేటీఆర్ చెప్పిందే చేశారు. 16 మీడియా సంస్థలకు కేటిఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపై ఏకంగా 10 కోట్ల దావా వేశారు. మొత్తంగా 160 కోట్లకు టెండర్ వేశారు పాకాల. రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రాగ్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చిన వార్తలపై బీఆర్‌ఎస్ ఆగ్రహంగా ఉంది. తన మీద అనవసర వార్తలు రాశారనీ చెబుతూ పలు మీడియా సంస్థలకు రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటిసులు అందుకున్న లిస్ట్: 1. Samayam (Times of India entity) 2. Hittv Telugu 3. Tupaki Media Private Limited. 4. Hyderabad Media House Pvt.Ltd 5. Hashtag U 6. Asianxt Digital Technologies Private Limited 7. Asianet News Telugu 8. Andhra Wishesh 9. Slash Media And Technologies 10. YOYO MEDIA Private Limited 11. OKTV Media And Broadcasting Private Limited 12. Pravasa Media LLP, 13. Wild Wolf News. 14. Dasari Srinivas, C/o Kaloji TV. 15. YouTube Ine పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు… — KTR (@KTRBRS) March 24, 2024 Also Read: తమాషాలు ఆడొద్దు డీజీపీ.. ఎన్నిసార్లు ఆపుతారంటూ పోలీసులపై నారా లోకేశ్ విశ్వరూపం! #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి