Krishna River: కృష్ణానది కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు!

ఎట్టకేలకు కృష్ణానది కరకట్ట లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేయించారు. మొదట కొండరాళ్లు వేసి, తర్వాత డస్ట్, గ్రావెల్‌తో పూర్తి స్థాయిలో లీకేజీని అదుపు చేశారు. వెంకటపాలెం మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం వద్ద నిన్న ఈ లీకేజీ అయింది.

New Update
Krishna River: కృష్ణానది కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు!
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిరోజుల కుకింగ్ కోర్స్‌ కోసం శంకర్ ను టోమాటో స్కూల్లో చేర్చింపారు. అదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పవన్ కుమారుడికి కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

New Update
Fire Accident in pawan son school

Fire Accident in pawan son school

Advertisment
Advertisment
Advertisment