Shalini : హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో భార్య.. ఆందోళనలో అభిమానులు?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా ఇతర కారణాలా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Shalini : హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో భార్య.. ఆందోళనలో అభిమానులు?

Kollywood Star Ajith's Wife Admitted In Hospitel : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. షాలిని తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో అజిత్ పక్కనే ఉన్న ఫోటోను పంచుకుంది. 'లవ్‌ యూ ఫరెవర్‌' అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో ఆమెకు ఏమైందోనని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలేవి తెలియనప్పటికీ ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే 'విడాముయర్చి' చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read : ఫస్ట్ టైం లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న’లైలా’ ఫస్ట్ లుక్, రిలీజ్ ఎప్పుడంటే!

ఈ సినిమాతో పాటూ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. గత ఏడాది 'మార్క్ ఆంటోని' సినిమాతో భారీ హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతోనే మైత్రీ నిర్మాతలు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు