ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎన్నికల్ దగ్గర పడే కొద్ది అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టాక.. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్ ఆయన వర్గీయులు యాక్టీవ్ గా లేరని, దీనికి కారణాలు చెప్పాలంటూ మంగళవారం 16 మందికి హై కమాండ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులతో కోడెల శివరామ్ వర్గీయలులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిన్నమొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి టీడీపీలో ఇప్పుడు ఈ నోటీసులు అగ్గిని రాజేశాయి. తాజాగా ఈ నోటీసులపై రియాక్ట్ అయిన కోడెల శివరామ్.. టీడీపీ అధిష్టానానికి కౌంటర్లు వేశారు.
సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీ నారాయణను నియమించడంతో ఈ రగడ మొదలైంది. అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న కోడెల శివరామ్.. తాజాగా పంపిన నోటీసులతో తెలుగుదేశం అధిష్టానంపై మరింత ఆగ్రహం వెళ్లగక్కారు. అప్పట్లోనే టీడీపీ ఆత్మీయ సమ్మెళనాలతో కూడా హీట్ పుట్టించారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటాననన్నారు. ఆయన ఇంతలా తమ ఆవేదనను బటయ పెడుతున్నా.. చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉండటంతో శివరామ్ మరింత మండిపడుతున్నారు.
మరోవైపు శివరామ్ ఇంటికెళ్లి తెలుగుదేశం పెద్దలు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. అధిష్టానం నోటీసులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు.
తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా తనకు ఇవ్వడంలో మతలబు ఏంటో తేల్చాలని కోడెల శివరామ్ నిలదీశారు. మరి శివరామ్ కామెంట్స్ పై టీడీపీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా మొన్నటిదాకా సత్తెనపల్లి టీడీపీ0 ప్రశాంతంగా ఉంది. అయితే కోడెల శివరామ్ కి నోటీసులివ్వడంతో ఆయన వర్గీయులు ఉలిక్కి పడ్డారు. మరి శివరామ్ అండ్ కో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? కన్నా లక్ష్మినారాయణకు సహకరిస్తారా? ఒకవేళ సహకరించకుంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.
టీడీపీకి చురకలంటించిన కోడెల శివరామ్.. కారణం అదేనా?
దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఎన్నికల్ దగ్గర పడే కొద్ది అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో నోటీసులు కలకలం రేపుతున్నాయి. కన్నా లక్ష్మీ నారాయణ ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టాక.. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్ ఆయన వర్గీయులు యాక్టీవ్ గా లేరని, దీనికి కారణాలు చెప్పాలంటూ మంగళవారం 16 మందికి హై కమాండ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులతో కోడెల శివరామ్ వర్గీయలులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిన్నమొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి టీడీపీలో ఇప్పుడు ఈ నోటీసులు అగ్గిని రాజేశాయి. తాజాగా ఈ నోటీసులపై రియాక్ట్ అయిన కోడెల శివరామ్.. టీడీపీ అధిష్టానానికి కౌంటర్లు వేశారు.
సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీ నారాయణను నియమించడంతో ఈ రగడ మొదలైంది. అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న కోడెల శివరామ్.. తాజాగా పంపిన నోటీసులతో తెలుగుదేశం అధిష్టానంపై మరింత ఆగ్రహం వెళ్లగక్కారు. అప్పట్లోనే టీడీపీ ఆత్మీయ సమ్మెళనాలతో కూడా హీట్ పుట్టించారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటాననన్నారు. ఆయన ఇంతలా తమ ఆవేదనను బటయ పెడుతున్నా.. చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉండటంతో శివరామ్ మరింత మండిపడుతున్నారు.
మరోవైపు శివరామ్ ఇంటికెళ్లి తెలుగుదేశం పెద్దలు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. అధిష్టానం నోటీసులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు.
తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా తనకు ఇవ్వడంలో మతలబు ఏంటో తేల్చాలని కోడెల శివరామ్ నిలదీశారు. మరి శివరామ్ కామెంట్స్ పై టీడీపీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా మొన్నటిదాకా సత్తెనపల్లి టీడీపీ0 ప్రశాంతంగా ఉంది. అయితే కోడెల శివరామ్ కి నోటీసులివ్వడంతో ఆయన వర్గీయులు ఉలిక్కి పడ్డారు. మరి శివరామ్ అండ్ కో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? కన్నా లక్ష్మినారాయణకు సహకరిస్తారా? ఒకవేళ సహకరించకుంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.
రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
BIG BREAKING: విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
నేడే కేబినెట్ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Telangana Politics: ప్రేమ్ సాగర్ రావు Vs వివేక్.. పేలుతున్న మాటల తూటాలు!
అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ కు వివేక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !
Sunil Gavaskar : మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!
ఇవాళ మాకు జిల్ జిల్ జిగా జిగా.. ! | Sri Varshini And Lady Aghori Honeymoon Updates | RTV
AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!