తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీహోమం TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది నేతలు. పాల్గొన్నారు. కాగా కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Sep 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #kcr సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి