AP: మా ఆకలి తీర్చండి సార్.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మా ఆకలి తీర్చండి సార్ అంటూ కేజీబీవీ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు సరైన ఆహరం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి #kurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి