Crime News: ఆత్మహత్యకు దారి తీసిన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.!

కరీంనగర్ జిల్లా పోరండ్ల గ్రామంలో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ ఆత్మహత్యకు దారి తీసింది. ఇన్‌స్టాలో ఓ వ్యక్తిని ప్రేమించిన అఖిల.. తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్‌ నోట్ రాసి ఉరేసుకుని మృతి చెందింది. కూతురు చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

New Update
Crime News: ఆత్మహత్యకు దారి తీసిన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.!

Also Read: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్‌మాస్టర్ చిల్లర వేషాలు.!

తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్‌ నోట్ రాసింది యువతి అఖిల. దీంతో తమ కూతురు చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురిని తమకు దూరం చేసిన వాడిని ఎట్టి పరిస్థితిలోనూ వదలొద్దంటూ తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.

#telangana-news #karimnagar
Advertisment
Advertisment
తాజా కథనాలు