Kalki 2898 AD: 'హోప్ ఆఫ్ శంభాల' .. యూట్యూబ్ లో కల్కి సాంగ్ ట్రెండ్..!

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా సినిమాలోని మరో సాంగ్ ఫుల్ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్ నేపథ్యంలో సాగే 'హోప్ ఆఫ్ శంభాల' అనే పాటను విడుదల చేశారు.

New Update
Kalki 2898 AD: 'హోప్ ఆఫ్ శంభాల' .. యూట్యూబ్ లో కల్కి సాంగ్ ట్రెండ్..!

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898AD బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ రికార్డు వసూళ్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లు చేసిన కల్కి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు మేకర్స్.

'హోప్ ఆఫ్ శంభాల'

ఇప్ప‌టికే టక టక్కర(Ta Takkara) అని కాంప్లెక్స్‌లో సాగే పాటను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం తాజాగా హోప్ ఆఫ్ శంభాల (Hope of Shambala) అంటూ మ‌రో పాట‌ను వ‌దిలింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో టాప్ 7 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక ఈ పాట‌ను మీరు చూసేయండి.

Also Read: Actress Samantha: నెబ్యులైజర్ పెట్టిన చిచ్చు... 'సమంత నీకు బుద్ధి ఉందా' డాక్టర్ చిందులు..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment