/rtv/media/media_files/2025/04/13/uyWbTtJRXUxe7PlOcf25.jpg)
Mudragada Padmanabham YS Jagan
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read : ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!
Also Read : సజ్జలే నంబర్-2.. ఆయన చెప్పిందే ఫైనల్.. జగన్ సంచలన నిర్ణయం!
Mudragada Padmanabham Letter To YS Jagan
Also Read : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Also Read : రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !
mudragada padmanabham | ys-jagan | andhra-pradesh-news | andhra-pradesh-politics | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu
Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బ్యారేజ్ కు సంబంధిందిన వివరాలకు సేకరించేందుకు అవసరం అయితే మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తామని జస్టీస్ చంద్రఘోష్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది.
KCR : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు(Kaleshwaram Project) సంబంధించి వివిధ బ్యారేజ్ ల నిర్మాణాల్లో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) కుంగడం తదితర అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్ర గోష్(Chandra Gosh) కమిషన్ పని ప్రారంభించింది. ఈ రోజు జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరం అయితే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ను పలిచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఇంకా ప్రజల నుంచి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇస్తామని ప్రకటించారు. తద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరణ చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మే 13న సెలవు.. సీఈవో కీలక ప్రకటన..!
నిపుణుల అభిప్రాయాలను తీసుకొని విచారణ మొదలు పెడతామన్నారు జస్టిస్ చంద్రఘోష్. ఇంకా ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ ఇచ్చిన నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజనీర్లతోనూ భేటీ అవుతామన్నారు. తమ విచారణలో సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. లీగల్ అంశాల ఆధారంగానే తమ ఎంక్వైరీ జరగనున్నట్లు తెలిపారు చంద్రఘోష్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులతో చంద్రఘోష్ సమావేశం అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత, పిల్లర్ల కుంగడంపై పలు విషయాలను ఇంజనీర్లను అడిగి వివరాలను సేకరించారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని.. దాంతోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ చంద్ర గోష్ పేర్కొన్నారు. విచారణ క్రమంలో నిర్మాణ సంస్థలకు.. ఇంకా అవసరమైతే పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ రెండో పర్యటనలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లి పరిశీలిస్తామన్నారు.
BIG BREAKING: జగన్ కు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
వక్ఫ్ బిల్లుపై ఓవైసీ సంచలన ప్రెస్ మీట్-LIVE
వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?
అనుపమ పరమేశ్వరన్ యువ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.Short News | Latest News In Telugu | సినిమా
USA: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Sajjala-Jagan: సజ్జలే నంబర్-2.. ఆయన చెప్పిందే ఫైనల్.. జగన్ సంచలన నిర్ణయం!
సజ్జలను పక్కన పెట్టాలని అనేక మంది నేతలు చేసిన విజ్ఞప్తులను జగన్ పట్టించుకోలేదు. మళ్లీ ఆయనకే కీలక బాధ్యతలు అప్పగించారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Myanmar: మయన్మార్ లో మరోసారి భూకంపం!
మార్చి చివరిలో సంభవించిన భారీ భూకంపానికి మయన్మార్‌ను చిగురుటాకులా వణికిపోయింది.ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Vastu Tips: ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో ఉంచితే..మీకిక తిరుగులేదంతే!
Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!
Pastor Praveen: ప్రవీణ్ హత్య వెనుక కేంద్ర హోం శాఖ.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ షాకింగ్ వీడియో!
AP: ఏపీలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
Coconut Water: కొబ్బరి నీళ్లు ఇలా తాగితే డేంజర్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?