Jaya Prada : అవకాశం వస్తే ఏపీ నుండి పోటీ.. జయపద్ర సెన్షేషనల్ కామెంట్స్..!

ఏపీ నుండి పోటీ చేసే అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు మాజీ ఎంపీ జయపద్ర. బీజేపీ అధిష్టానం అదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతన్నారు.

New Update
Jaya Prada : అవకాశం వస్తే ఏపీ నుండి పోటీ.. జయపద్ర సెన్షేషనల్ కామెంట్స్..!

Jaya Prada Comments : ఏపీ(AP) నుండి పోటీ చేసే అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు మాజీ ఎంపీ జయపద్ర(Jaya Prada). తాను యూపీ(UP) లో ఉన్నా కూడా తెలుగుబిడ్డనేనని అన్నారు. బీజేపీ(BJP) అధిష్టానం అదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతన్నారు.

Also Read : పెన్షన్ల పంపిణీపై హైకోర్టు కీలక నిర్ణయం

స్టార్ క్యాపైన్ చేయడానికి ఆహ్వానిస్తే తప్పకుండా టీడీపీ(TDP) అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంటే ఎంతో గౌరవమని...వీరితో తన అనుబంధం ఎనలేనిదని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు