New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jagareddy-jpg.webp)
ఎంపీ అనిల్ అడగ్గానే మెడలోంచి బంగారు గొలుసు తీసిచ్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చిన అనిల్..మీ ఆశీర్వాదంతో పాటు బంగారు గొలుసు ఇస్తే సంతోషిస్తానన్నాడు. వెంటనే జగ్గారెడ్డి తన బంగారు గొలుసును తీసి అనిల్ మెడలో వేశాడు.