Kavya Maran: కావ్య పాప సంతోషానికి హద్దుల్లేవ్..అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా నెట్టింట వైరల్..! కావ్య మారన్..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యజమాని. ముంబైతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ భారీ స్కోరు చేయడంతో కావ్య పాప ఒక్కసారిగా నెట్టింట్ల వైరల్ గా మారింది. తమ జట్టు సిక్సర్లు, ఫోర్లు కొడుతుంటే కావ్య ఎగిరి గంతులేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 28 Mar 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kavya Maran: ఐపీఎల్ సీజన్ 17లో హైదరాబాద్ సన్ రైజర్స్ తొలి విజయంతో ఖుషీ అవుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో ముంబైను 31 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్..ఐపీఎల్ లోనే రికార్డు స్థాయి స్కోరు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అంతకుముందు కోల్ కతాపైనా 209 పరుగుల లక్ష్య ఛేదనలో 200 పరుగులు చేసింది. దీంతో భారీ హిట్టింగ్ తో హైదరాబాద్ పరుగులు పెడుతుండటంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది ఉప్పల్ లో జరిగిన మ్యాచులో ఆమె సందడి మామూలుగా లేదు. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోత మోగించినప్పుడల్లా కావ్య సందడి, హవాబావాలు నెట్టిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. నెటిజన్లు ఏమంటున్నారంటే.. -కావ్య ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న మహిళ. -ముంబైని హైదరాబాద్ ఉప్పల్ లో ఓడించడంతో కావ్య సంతోషానికి హద్దుల్లేవ్. -ఈ సారి కప్ ను గెలిచి కావ్యాకు అంకితం ఇవ్వాలి. -కంగ్రాట్స్ కావ్యా మారాన్. ఈ సీజన్ మొత్తం మీరు ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. Kavya Maran is the happiest lady in the world right now. pic.twitter.com/4RdJbPgJba — Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2024 Yeahhh 😻🧡#SRH#kavyamaran pic.twitter.com/Eix4WIxqol — 💵 𝗥𝗼𝗰𝗸𝘆 🚬🥃 (@AgsMaxx) March 27, 2024 Happiest person today on a planet Earth !!❤️ Upload Kavya Maran you beauty🫶🏻 | What a catch | #RohitSharma𓃵#SRHvsMi pic.twitter.com/bysSOa96iB — RAJ PRASHIKSHIT 🎀 (@RajPrashikshit) March 28, 2024 ఇది కూడా చదవండి: నీకేం తక్కువ చేశా.. సాకులు చెప్పకు: కేకేపై కేసీఆర్ ఫైర్.! #sunrisers-kavya #mumbai-indians-vs-sunrisers #kavya-happy-photos-viral #kavya-maran-celebrated-in-stadiu #ipl-2024-mi-vs-sunrisers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి