9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! ఇరాక్‌కి చెందిన 9 ఏళ్ల బాలిక జహీరాను డబ్బు కోసం తండ్రి 6 ఏళ్లలోనే వివాహం చేశారు. ప్రస్తుతం ఆ బాలిక గర్భంతో ఉన్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత చిన్న వయస్సులో వివాహం, గర్భం దాల్చే రూల్ ఏంటని ఇరాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. By Kusuma 19 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించాలని ఎన్నో చట్టాలు అమలు చేశారు. ఎన్ని చట్టాలు అమలు చేసిన మహిళల హక్కులకు విలువ లేదనిపిస్తుంది. ఓ 9 ఏళ్ల బాలిక గర్భం దాల్చి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇరాక్‌కి చెందిన జహీరా హమీలాను తల్లిదండ్రులు ఆరు సంవత్సరాల వయస్సులోనే వివాహం చేశారు. ये 9 साल की जाहिरा हामिला हैजाहिरा इराक के बगदाद के नजदीकएक गांव में एक मज़दूर के घर पैदा हुईं थीपरिवार में हुए एक निकाह के दौरान जाहिरा के फुफ्फु के दोस्त खुशमुद्दीन की नज़र जाहिरा पर पड़ी जाहिरा उस वक्त मात्र 6 साल की थीखुशमुद्दीन ने जाहिरा से निकाह के लिए उसके अब्बू से… pic.twitter.com/vtPoobFo76 — नाज़नीन अख्तर (भारती 🇮🇳) (@NaazAkhtar01) November 18, 2024 ఇది కూడా చూడండి: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి డబ్బుకి ఆశపడి.. జహీరా మామ స్నేహితులు అయిన ఖుషాముద్దీన్ పెళ్లి చేసుకుంటానని జహీరా తండ్రిని అడిగాడు. అయితే మొదట నిరాకరించగా.. ఆ తర్వాత డబ్బు, బంగారానికి ఆశపడి 51 ఏళ్లు వయస్సున్న ఖుషాముద్దీన్‌కి ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం ఈ బాలిక వయస్సు 9 ఏళ్లు. గర్భంతో ఉన్న జహీరా వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం! ఇది ఫేక్ వీడియో అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇంత చిన్న వయస్సులో వివాహం, గర్భం దాల్చడం ఏంటని మండిపడుతున్నారు. చిన్నవయస్సులోనే గర్భం దాల్చడం వల్ల పిల్లలు భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారని కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: AP Crime: ముసలోడికి ఇదేం మాయరోగం..11 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తాడా..! ఇదిలా ఉండగా.. సాధారణంగా అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లు ఉంటుంది. కానీ ఇరాక్‌లో ఈ వయస్సును 9 ఏళ్లకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇరాక్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ఇది కూడా చూడండి: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం! #iraq మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి