/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-1.jpg)
Smita Sabharwal: IAS స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-1.jpg)