ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన పూజా ఖేద్కర్! మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ తన ఐఏఎస్ రద్దుపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పూజా ఖేద్కర్ నకిలీ సర్టిఫికెట్ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో ఆమె పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిషేధించింది. By Durga Rao 06 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ తన ఐఏఎస్ పాస్ రద్దుపై ఢిల్లీ హైకోర్టులో కేసు పిటీషన్ దాఖలు చేశారు.పూజా ఖేద్కర్ నకిలీ సర్టిఫికెట్ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో ఆమెకు భవిష్యత్తులోకేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కు పరీక్ష హాజరు కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిషేధించింది. వికలాంగులమని నకిలీ పత్రాలు సమర్పించి అక్రమంగా ఓబీసీ క్లాస్ సర్టిఫికెట్లు పొందినట్లు పలు ఆరోపణలు వచ్చాయి.యూపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపును దాచిపెట్టిందని ఫిర్యాదులు వచ్చాయి. దీని తరువాత శిక్షణ IAS పరీక్షను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే ఏ పరీక్షలో పాల్గొనకుండా శాశ్వత నిషేధం విధించింది. దీనిపై పూజా కేత్కర్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. #delhi-high-court #pooja-ketkar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి