Amaravati: నేడు ఏపీ రాజధానికి ఐఐటీ నిపుణులు AP: ఈరోజు రాజధానికి ఐఐటీ నిపుణులు వెళ్లనున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల క్వాలిటీని ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ఏపీ సర్కార్. By V.J Reddy 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Amaravati: ఈరోజు ఏపీ రాజధాని అమరావతికి ఐఐటీ నిపుణులు వెళ్లనున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యాన్ని ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. 2 రోజులపాటు రాజధానిలో కట్టడాల పరిశీలించనున్నారు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే పనులు నిలిచిపోయిన భవనాలను ఐఐటీ బృందం పరిశీలించనుంది. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ఏపీ సర్కార్. Also Read : వయనాడ్ లో మృత్యుంజయుల కోసం రంగంలోకి డ్రోన్ రాడార్లు! #amaravati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి