Home Tips: మీ భర్త ప్రశంస కోసం.. ఈ బెడ్‌రూమ్ చిట్కాలు పాటించండి!

పడకగదికి కొత్త, రాయల్ లుక్ తీసుకురావడానికి రెడ్ ఫ్లవర్ ప్రింట్‌తో కూడిన బెడ్‌షీట్ వాడండి. ఇది పడకగది అందాన్ని మరింతగా పెంచుతుంది. పసుపు, పింక్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ బెడ్‌షీట్ కూడా పడకగదికి మంచి లుక్ ఇస్తుంది.

New Update
Home Tips: మీ భర్త ప్రశంస కోసం.. ఈ బెడ్‌రూమ్ చిట్కాలు పాటించండి!

Home Tips: బెడ్‌రూమ్‌కి రాయల్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా..? బెడ్‌రూమ్ అందాన్ని పెంచుకోవాటానికి ప్రయత్నిస్తున్నారా..? చిన్ని టిప్స్‌ పాలిస్తే బెడ్‌రూమ్ మెరుగ్గా కనిపిస్తుంది. పూర్వం ఇల్లును చూసి ఇల్లాలుని చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది. కానీ నేటి బిజీ లైఫ్‌లో అది అందరికి సాధ్యం కాదు. అలాంటి వాటిలో బెడ్‌రూమ్ ఒకటి. బెడ్‌రూమ్‌ను అందంగా ఉంచాలని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. మన బెడ్ రూమ్ ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉంటే అంత మంచి నిద్ర, మనసు ప్రశాతంగా ఉంటుంది. అంతేకాకుండా బెడ్‌షీట్‌ బెడ్‌రూమ్‌కి మంచి లుక్‌ని ఇస్తుంది. బెడ్‌షీట్‌ అందంగా వేస్తే బెడ్‌రమ్‌ లుక్‌ కూడా మంచిగా కనిపిస్తుంది. అయితే బెడ్‌రూమమ్‌లో బెడ్‌షీట్‌ని స్టైలిష్‌గా ఏ విధంగా మార్చాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

స్టైలిష్ బెడ్‌షీట్‌:

  • పడకగదికి కొత్త, రాయల్ లుక్ ఇవ్వాలనుకుంటే రెడ్ ఫ్లవర్ ప్రింట్‌తో కూడిన ఈ బెడ్‌షీట్ పడకగదికి కొత్త రూపాన్ని ఇస్తుంది. ఇది పడకగది అందాన్ని పెంచుతుంది.
  • ఈ తెలుపు రంగు డిజైనర్ బెడ్‌షీట్ పడకగదికి చాలా ప్రొఫెషనల్ లుక్‌ని ఇస్తుంది. ఈ బెడ్‌షీట్‌ని చూసి మీ భర్త కూడా మెచ్చుంటారు.
  • పసుపు, పింక్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ బెడ్‌షీట్ పడకగదిని అందంగా మార్చుతుంది. దీంతో ఈ దిండు కవర్లు కూడా అద్భుతంగా కనిపిస్తాయి.
  • మెత్తగా ముద్రించిన తెల్లటి బెడ్‌షీట్‌ను గదిలోని బెడ్‌పై కూడా ఉంచవచ్చు. ఇది మీ గదిని చాలా అందంగా చేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు