/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Home-Minister-Anita.jpg)
Home Minister Anita: ఏపీ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు హోంమంత్రి వంగలపూడి అనిత. నంద్యాల, విజయనగరం జిల్లాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై సీరియస్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. తప్పు చేసిన ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. విజయనగరం జిల్లాలో బాధిత చిన్నారి పేరుపై రూ.5లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు.