Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత. శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు. By V.J Reddy 28 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Home Minister Anita Counter To Vijaysai Reddy : విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) కి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత (Anita). శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని అన్నారు. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు. ఎన్డీయే (NDA) ప్రభుత్వంలో ప్రజలు బానే ఉన్నారని... దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, X లో రెట్టలు వేస్తున్నారని చురకలు అంటించారు. Also Read : పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం #nda #mp-vijayasai-reddy #anitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి