Samantha : టాలీవుడ్లోనూ మహిళలకు వేధింపులు.. సమంత సెన్షేషనల్ కామెంట్స్..! సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లోనూ మహిళలకు వేధింపులు జరిగాయన్నారు. 2019లో ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్టు ఏదని ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 31 Aug 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Samantha : సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లోనూ మహిళలకు వేధింపులు జరిగాయన్నారు. 2019లోనే ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్టు ఏదని సమంత ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Also Read: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి.. కమిటీ సూచనలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో..వేధింపులు జరగకుండా అడ్డుకోవచ్చని ఆమె సూచించారు. కేరళలో హేమ కమిటీ రిపోర్టును సమంత సమర్ధించారు. ఇప్పటికే మాలీవుడ్లో మహిళలకు వేధింపులు సంఘటన కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, సమంత వ్యాఖ్యలతో టాలీవుడ్లో పరిణామాలపై మరోసారి చర్చ జరుగుతోంది. #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి