AP: ఎడతెరిపిలేని వర్షం.. జలమయమైన రోడ్లు..! కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదార్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది నిండుకుండలా మారింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. By Jyoshna Sappogula 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #rains సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి