Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. By Jyoshna Sappogula 19 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Heavy Rainfall In Hyderabad: హైదరాబాద్‌లో వాన దంచికొడుతుంది. పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలాపూర్, చింతల్, కుత్బుల్లాపూర్,మేడ్చల్, నాచారంలో భారీ వర్షం పడుతోంది. Also Read: నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..! మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్ పరిసరాల్లో భారీ వర్షం పడటంతో ఐపీఎల్ మ్యాచ్‌కు అంతరాయం కల్గే ఛాన్స్ కనిపిస్తోంది. #hyderabad #heavy-rainfall మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి