Gutha Sukender Reddy: పది ఎకరాల వరకు రైతు భరోసా.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు TG: రైతు భరోసాపై మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే చాలు అని అన్నారు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పారు. రైతు రుణమాఫీ కూడా అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారు. By V.J Reddy 10 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bharosa: రైతు బంధు, రైతు భరోసాపై మండలి చైర్మన్ గుత్తా (Gutha Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే చాలు అని అన్నారు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పారు. రైతు రుణమాఫీ కూడా అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారు. మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో ఎలా వ్యవహరించారో మేము కూడా అలాగే నిర్ణయాలు తీసుకుంటాం అని అన్నారు. పెండింగ్ సమస్యలపై సీఎంలు భేటీ అవడం శుభపరిణామం అని చెప్పారు. పంతాలకు పోకుండా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. శాసన మండలి రద్దు అసంబద్దమైనది..అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. #rythu-bharosa #gutha-sukender-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి