Viral Video: మంత్రి నిమ్మలకు రూ.10 వేలు ఇచ్చిన చిన్నారి దివ్యాంగురాలైన ఓ చిన్నారి దాచుకున్న రూ.10 వేల పాకెట్ మనీ డబ్బులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అందించింది. టీడీపీ కోసం ఆ డబ్బులను వినియోగించుకోవాలని సూచించగా.. నిమ్మల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాప ఇచ్చిన రూ.10 వేలు.. రూ.10 కోట్లతో సమానం అన్నారు. By Nikhil 16 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి