BREAKING: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్స్ లభించాయి. మొత్తం ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులకు డీజీ హోదా దక్కింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పదోన్నతులు పొందారు.

New Update
Lady Don In Hyderabad: ఖాజాగూడలో లేడీ డాన్ మాధవి అరెస్ట్

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్స్ లభించాయి. మొత్తం ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ అధికారులకు డీజీ హోదా దక్కింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పదోన్నతులు పొందారు. సీఐడీ డీజీగా షికా గోయల్‌, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్ర, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష్ బిస్త్ పదోన్నతులు పొందారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు