GOAT Movie: విజయ్ 'GOAT' మూవీ ఫస్ట్ సింగల్ అనౌన్స్మెంట్.. రిలీజ్ ఆ రోజే హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మూవీ నుంచి మరో మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సింగల్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 13 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hero Vijay: హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మూవీ నుంచి మరో మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సింగల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు సంగీత దర్శకుడు యువన్ శంకర్. Let's begin 😊#GoatFirstSingle #TheGreatestofAllTime @actorvijay @vp_offl @Ags_production pic.twitter.com/c37K9DSLYo — Raja yuvan (@thisisysr) April 13, 2024 Also Read: Rajinikanth: సూపర్ స్టార్ రజినీ ‘హుకుం’.. వైరలవుతున్న అప్డేట్ #goat-movie #tamil-hero-vijay #hero-vijay సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి