Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు..! హైదరాబాద్ - జూబ్లీహిల్స్ పరిధిలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ కమ్ముకుంది. భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 25 Jun 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్మేసింది. అపమత్త్రమైన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Your browser does not support the video tag. #hyderabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి