/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/atm.jpg)
Nandyal: SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయినప్పటికి మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. ఏటీఏంలలో రూ.50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం.