Fater's Day Celebrations: ఏ బిడ్డకైనా నాన్నే సూపర్ హీరో.. సెలబ్రిటీల ఫాదర్స్ డే స్పెషల్ ఫోటోలు వైరల్! నవమాసాలు మోసి లోకాన్ని చూపించేది అమ్మ అయితే.. వేలుపట్టి ఈ ప్రపంచంలో ఎలా నడవాలి నేర్పేది నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు తమ తండ్రితో తమకున్న బంధాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. ఆ పోస్ట్ లలో కొన్ని మీకోసం ఈ ఆర్టికల్ లో అందించాం. By KVD Varma 16 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Fater's Day Celebrations: ఎవరికైనా నాన్నే మొదటి హీరో. సూపర్ హీరో. అందరూ ఎవరో ఒక సినిమా హీరోని అభినందించవచ్చు.. కానీ, నిజజీవితంలో మాత్రం వారి తండ్రే వారికి సూపర్ హీరో. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. సామాన్యులకు ఎలాగైతే తండ్రే మొదటి హీరో అవుతారో.. సెలబ్రిటీలకు కూడా అంతే కదా. ఫాదర్స్ డే సందర్భంగా మన సెలబ్రిటీలు.. తమ మొదటి హీరోతో అనుబంధాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. త్రో బ్యాక్ ఫొటోలతో తమ తండ్రులకు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో సీలబ్రిటీల ఫాదర్స్ డే విషెస్ మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.. మారేందుకు ఆలస్యం.. అరుదైన ఫోటోలు, వీడియోలతో ఉన్న ఈ సోషల్ మీడియా పోస్ట్ లపై ఓ లుక్కేసేయండి! మెగా స్టార్ చిరంజీవి.. నాన్నే మొదటి హీరో.. Father is the First Hero, to Every Child! Happy Father’s Day to All !#FathersDay pic.twitter.com/PwxwEyN7ge — Chiranjeevi Konidela (@KChiruTweets) June 16, 2024 శృతి హాసన్.. కమల్ హాసన్ కూతురు అనే విషయం తెలిసిందే.. ఆమె తన ట్వీట్ లో.. మీరు మా తండ్రి అయినందుకు ధన్యవాదములు..అని పేర్కొంది Happy Father’s Day @ikamalhaasan ❤️ Thankyou for being our Appa pic.twitter.com/60iVgLimqH — shruti haasan (@shrutihaasan) June 16, 2024 నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జున భుజాలపై ఎక్కు కూచున్న ఫోటోను షేర్ చేశారు.. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) ప్రపంచంలోని ప్రతి తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. Happy Father’s Day … to every father in the world 🖤 pic.twitter.com/ctE89upq2q — Allu Arjun (@alluarjun) June 16, 2024 నయనతార తన భర్త, బిడ్డ ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) రకుల్ ప్రీత్ సింగ్ తన తండ్రితో అనుబంధాన్ని ఫోటోల రూపంలో షేర్ చేసింది.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) హీరో నితిన్ తన తండ్రితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు.. Happy fathers day dad❤️❤️❤️ pic.twitter.com/2iL4aEkuWG — nithiin (@actor_nithiin) June 16, 2024 #celebrities #fatherss-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి