Double ISmart : సోది లేకుండా ... డబుల్ ఇస్మార్ట్ రివ్యూ పూరి -రామ్ లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. రామ్ స్క్రీన్ ప్రజెన్స్, క్లైమాక్స్, BGM సినిమాకు ప్లస్ గా నిలిచాయి. ఇక సినిమాలో సంజయ్ దత్ ప్రజెన్స్ అసహజంగా కనిపించడం నిరాశ పరిచింది. By Archana 16 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Double ISmart Review : హీరో రామ్ పోతినేని (Ram Pothineni) - పూరి జగన్నాథ్ (Puri Jagannath) కాంబోలో ఆగస్టు 14న విడుదలైన 'డబుల్ ఇస్మార్ట్' (Double ISmart) చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ అంచనాలను రీచ్ కాలేకపోయిందనే చెప్పాలి. సినిమాలో అక్కడక్క మాస్ మూమెంట్స్ ఒకే అనిపించినా.. పూరి మార్క్ పూర్తిగా కనిపించలేదనే చెప్పొచ్చు. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. రామ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్, పోలీస్ స్టేషన్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, మణిశర్మ బీజీఎమ్ హైలెట్ గా అనిపించాయి. కథలో రామ్ మాస్ క్యారెక్టరైకేషన్ బాగా నచ్చింది. సంజయ్ దత్ ప్రజెన్స్ అసహజంగా అనిపించడం, అలీ ఎపిసోడ్స్, మధ్యలో కొన్ని సీన్స్ నిరాశ పరిచాయి. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. పూరి మార్క్ పూర్తిగా కనిపించకపోవడం డిజప్పాయింట్ చేసింది. పూర్తి రివ్యూ కోసం ఈ కింది వీడియోను చూడండి. Also Read: Upasana Konidela : ఇదేనా స్వాతంత్య్రం..? కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యపై ఉపాసన ఆవేదన! - Rtvlive.com #double-ismart #ram-pothineni #puri-jagannath #double-ismart-review మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి