/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T190640.125.jpg)
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడో టెస్టు జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 282, ఇంగ్లండ్ 376 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 2వ ఇన్నింగ్స్‌లో 33/2 స్కోరు చేసింది. మూడో రోజు వెస్టిండీస్ 2వ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు 'ఆల్ అవుట్' అయింది.వెస్టీండీస్ ఆటగాు గావెమ్ హాడ్జ్ (55) తో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 5 వికెట్లు తీశాడు. 82 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ బెన్ స్టోక్స్ (57*), డకెట్ (25*) తో 87/0 తో ఇంగ్లాండ్ విజయం సాధించింది.