New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-4-2-jpg.webp)
Elephants chase : తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ముదుమలై నేషనల్ పార్క్‌లో పర్యాటకుల వాహనాలను ఏనుగులు వెంబడించాయి. రోడ్డు మీద దాదాపు పది మందితో వెళ్తున్న జీప్ ను రెండు గజరాజులు వెంబడించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు నడిపించడంతో ప్రమాదం తప్పింది. వీడియో వైరల్ అవుతోంది.