Disha Patani: హాట్ లుక్స్ తో కుర్రాళ్లను కవ్విస్తున్న దిశా పటానీ

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నెట్టింటా అందాల రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైట్ డ్రెస్ ధరించి బ్యాక్ లెస్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ ఫొటోల పై మీరు ఓ లుక్కేయండి.

New Update
Disha Patani: హాట్ లుక్స్ తో  కుర్రాళ్లను కవ్విస్తున్న దిశా పటానీ

Disha Patani: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ.. టాలెంట్, అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

publive-image

ఆ తర్వాత 2016 లో 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్ సినిమాల్లో అడుగు పెట్టి.. భాగీ, భారత్‌, మలంగ్‌ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.

publive-image
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మట్కా, కల్కి సినిమాలు చేస్తూనే.. తమిళ్ లో సూర్య నటిస్తున్న కంగువా, హిందీలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ చిత్రాలతో బిజీగా ఉంది.

publive-image
ఇక ఈ బ్యూటీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. నెట్టింట్లో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది.

publive-image
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైట్ డ్రెస్ ధరించి.. బ్యాక్ అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.

publive-image

హిందీలో 'రాధే' చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన స్పెషల్ సాంగ్ "Do You Love Me" పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ.

publive-image
యాక్టింగ్ కంటే గ్లామర్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పరువాల విందు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటోంది ఈ అమ్మడు.

publive-image   

Also Read: Jyothika: ‘నీ భర్తను నాకు ఒక రోజు ఇస్తావా?’ సూర్య ఫ్యాన్‌కు జ్యోతిక ఏం రిప్లై ఇచ్చిందో తెలిస్తే షాకే!

Advertisment
Advertisment
తాజా కథనాలు