పెరిగిన ధరల కారణంగానే బంగారానికి డిమాండ్ తగ్గింది! పెరుగుతున్న ధరల కారణంగా జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 5 శాతం తగ్గి 149.70 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అంతకు ముందు 2023 సంవత్సరం జూన్ నెలాకరుకు 158.10 టన్నులుగా ఉందని పేర్కొంది. By Durga Rao 31 Jul 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి పెరుగుతున్న ధరల కారణంగా జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 5 శాతం తగ్గి 149.70 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.అంతకు ముందు 2023 సంవత్సరం ఇదే కాలంలో 158.10 టన్నులుగా ఉందని పేర్కొంది. గత జూన్ త్రైమాసికంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,000కి చేరడం డిమాండ్‌పై ప్రభావం చూపింది. విలువ పరంగా, డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ 17 శాతం పెరిగి రూ.93,850 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ.82,530 కోట్లుగా నమోదైంది. #demand-for-gold మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి