AP: శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలపై విచారణ చేయాలి: దళిత సంఘాలు

విశాఖ జిల్లా భీమిలిలో శారదా పీఠానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

New Update
AP: శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలపై విచారణ చేయాలి: దళిత సంఘాలు

Vishaka: విశాఖ జిల్లా భీమిలిలో శారదా పీఠానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు విశాఖ కలెక్టర్ కు పిర్యాదు చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే 15 ఎకరాల భూమిని.. శారదా పీఠం స్వరూపానంద స్వామీజీకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం వేద పాఠశాల కోసమని బలవంతంగా భూములను శారదా పీఠానికి ఇచ్చిందని వాపోయారు.

Also Read: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..?

టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే వేద పాఠశాల నిర్వహించాలని పేర్కొన్నారు. శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ చేయించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు