Cow Dream: కలలో ఆవు కనిపించిందా..అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

గోవులు కలలో కనిపిస్తే త్వరలో విజయం సాధిస్తారని అర్థం . రాబోయే కాలంలో ఆనందాన్ని పొందబోతున్నారని, కుటుంబ గౌరవం పెరుగుతుందని, వ్యాపారంలో పురోగతి ఉంటుందని నిపుణులంటున్నారు. కలలో ఆవు చనిపోయినట్లు కనిపిస్తే భవిష్యత్తులో కొంత నష్టం జరుగుతుంది.

New Update
Cow Dream: కలలో ఆవు కనిపించిందా..అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

Cow Dream:  హిందూ మతంలో గోవులు ప్రత్యేక స్థానం ఉంది. ఆవును గోమాతగా, లక్ష్మీదేవి స్వరూపంగా కోలుస్తారు. ఒక గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఆవు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. మనిషి జీవితంలో నిద్రపోతున్న సమయంలో కలలు వస్తుంటాయి. కలలు కనండి.. ఆ కలలను సహాకారం చేస్తుకోండని పెద్దలు చెబుతూంటారు. అయితే.. వాటిలో కొన్ని కలలు మనకి మంచి శకునం, మరికొన్ని కలలు మనల్ని భయపెతూ ఉంటాయి. అంతేకాదు.. కొన్నిసార్లు కలలు మన భవిష్యత్తును సూచిస్తాయని శాస్త్రం పండితులు చెబుతున్నారు.ఈ శాస్త్రంలో ప్రతికల వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుందటున్నారు. వాటిల్లో ఆవును కలలో చూస్తే అన్ని పనులలో త్వరలో విజయం సాధిస్తారని అర్థం అంటున్నారు. ఆవు కలలో కనిపిస్తే ఎలాంటి శుభాలు ఉంటాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

స్వప్నలో ఆవు:

  • కలలో ఆవు కనిపిస్తే మంచి సంకేతం. రాబోయే కాలంలో ఆనందాన్ని పొందబోతున్నారని, కుటుంబ గౌరవం పెరుగుతుందని, వ్యాపారంలో పురోగతి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మందలో ఉన్న ఆవులు:

  • మందలో ఉన్న ఆవులు కలలో కనిపిస్తే త్వరలో డబ్బు వస్తుందిని చెబుతుంది. అలాగే వ్యాపారం పురోగమిస్తుందని, త్వరలో ధనవంతులు అవుతారని సైన్స్ సూచిస్తుంది.

ఆవు దూడ:

  • కలలో దూడ కనిపిస్తే ఎంతో మంచిదంటున్నారు. అంటే.. ఆర్థికంగా లాభపడే అవకాశం రోజులు దగ్గలోనే ఉన్నాయని అంటున్నారు. ఏ పనిని తలపెట్టినా విజయం సాధిస్తారని ఈ కల యొక్క అర్థం.

ఆవుకి రొట్టెలు పెట్టడం:

  • కలలో ఆవుకు రొట్టె పెట్టినట్టు చూస్తే ఎంతో మేలు జరుగుతుందని సూచన. ఈ కల దీర్ఘాయువును సూచిస్తుందట. ఆరోగ్యం, కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అది మెరుగుపడుతుందట.

చనిపోయిన ఆవు:

  • కలలో ఆవు చనిపోయినట్లు కనిపిస్తే అశుభం. ఇలాంటి కల వస్తే భవిష్యత్తులో కొంత నష్టాన్ని చవిచూడబోతున్నారని అర్థం. జీవితంలో కొన్ని పెద్ద సమస్యలు తలెత్తవచ్చు.

ఇది కూడా చదవండి: మహిళలూ ఈ లడ్డు తిన్నారో.. ఆ సమస్యలు ఫసక్..!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు