నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సీఎం సమీక్ష నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇక నుంచి ప్రతీ 4 వారాలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానన్నారు. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. By Nikhil 18 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి