TS TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్! తెలంగాణ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 85,996 మంది హాజరుకాగా.. 57,725 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. By Nikhil 12 Jun 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 85,996 మంది హాజరుకాగా.. 57,725 మంది అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 మంది హాజరు కాగా కేవలం 51,443 మంది మాత్రమే అర్హత సాధించారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-2024) ఫలితాలను ముఖ్యమంత్రి @revanth_anumula గారు బుధవారంనాడు విడుదల చేశారు.#TelanganaTeacherEligibilityTest2024 pic.twitter.com/3imGwIcKKC — Telangana CMO (@TelanganaCMO) June 12, 2024 #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి