డిప్యూటీ సీఎం నివాసంలో బోనాల ఉత్సవాలు

ప్రజాభవన్ లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఈ రోజు నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

New Update
డిప్యూటీ సీఎం నివాసంలో బోనాల ఉత్సవాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు