సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE

ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పంపులను ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE
Advertisment
Advertisment
తాజా కథనాలు