CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. By V.J Reddy 23 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మే 7 వరకు సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. #delhi-liquor-scam-case #cm-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి