YCP Manifesto : ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టో విడుదల

AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్‌.

New Update
జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్

YCP : వైసీపీ మేనిఫెస్టో(YCP Manifesto) విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్‌(CM Jagan) విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్‌.

Also Read : YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది జగన్ .. షర్మిల సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు