/rtv/media/media_files/2025/03/18/J3A9UBkdKhiE5T5yGiNZ.jpg)
Kingdom Movie OST
Kingdom Movie OST: గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కింగ్‌డమ్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అనిరుద్ మ్యూజిక్, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
మ్యూజిక్ లవర్స్ కోసం సర్ప్రైజ్..
తాజాగా ఈ మూవీ నుండి మరో సర్ప్రైజ్ రిలీజ్ చేసారు మేకర్స్. ఫ్యాన్స్, అనిరుద్ మ్యూజిక్ లవర్స్ కోసం కింగ్‌డమ్ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేశారు. 1 నిమిషం 30 సెకన్ల నిడివి గల ఈ సౌండ్ ట్రాక్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'కింగ్‌డమ్' మూవీకి అనిరుధ్ రవిచందర్ బీజీఎం మేజర్ ప్లస్ పాయింట్ అవ్వనుంది.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..