/rtv/media/media_files/2024/11/05/m75aobMQkyO5gRoV4siL.jpg)
యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలా ఆకుపచ్చ చీరలో మెరిసింది.
/rtv/media/media_files/2024/11/05/JO1l0xI2WnPeJneEmmtb.jpg)
ముక్కు పుడిక పెట్టి మత్తెక్కించే ఫోజులతో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
/rtv/media/media_files/2024/11/05/a8rEjig8lS2xfsjIWm6m.jpg)
తన లేటేస్ట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
/rtv/media/media_files/2024/11/05/etUF5MPWKOU4BrKakLzb.jpg)
శ్రీలీల లేటెస్ట్ పిక్స్ చూసిన నెటిజన్స్ ఆమె అందాలకు దాసోహం అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/05/Xh5SsXiFKfN59bTyW4R6.jpg)
2021లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది శ్రీలీల.
/rtv/media/media_files/2024/11/05/UHWs5oVOuyaZPvlAvZ0k.jpg)
రవితేజ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ పోతినేని లాంటి టాప్ స్టార్స్ తో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.