మత్తు కళ్లతో రీల్ లైఫ్ సిల్క్ స్మిత.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే! సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. ఈమె తన మత్తు కళ్లతో కుర్రాలను మాయ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 03 Dec 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/5 భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి 1989లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జన్మించింది. 2/5 ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈమె మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలు పెట్టింది. 2014లో మిస్ మాగ్జిమ్ ఇండియాలో రన్నరప్‌గా నిలవడంతో పాటు 2012 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియా ఫైనలిస్ట్‌గా కూడా నిలిచిన మొదటి భారత సంతతి మహిళ ఈమెనే. 3/5 తమిళ చిత్రం సేయ్తో 2017లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన వీర సింహా రెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయో అనే స్పెషల్ సాంగ్‌లో నటించింది. 4/5 ప్రస్తుతం ఈమె సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని ఇటీవల మేకర్స్ విడుదల చేయగా.. చంద్రిక రవి మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. 5/5 ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందం, మత్తు కళ్లతో కుర్రాలను మాయ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #chandrika ravi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి